Random Video

IPL 2020, MI vs RR Preview: Mumbai Indians Face Struggling Rajasthan Royals | Oneindia Telugu

2020-10-06 1,767 Dailymotion

MI vs RR Preview: MI will take on Rajasthan Royals onTuesday at the Sheikh Zayed Stadium in Abu Dhabi.

#IPL2020
#MIvsRR
#MumbaiIndiansvsRajasthanRoyals
#RahulTewatia
#RohitSharma
#StevenSmith
#SanjuSamson
#JofraArcher
#QuintondeKock
#JosButtler

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టీ20 2020లో మంగళవారం కీలక జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మంచి ఫాంలో ఉన్న ముంబై ఇండియన్స్ జట్టుతో జోరు మీదున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది. రెండు జట్లలోనూ మంచి బ్యాట్స్‌మన్, బౌలర్లు ఉన్నారు.